కరోనా నియంత్రణకు కఠిన చర్యలు
రోనా నియంత్రణకు కంటైన్మెంట్ ఏరియాల్లో క ట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రత్యేక అధికారి రొనాల్డ్‌రోస్ పేర్కొన్నా రు. ప్రతి రోజూ ఇంటింటికీ వెళ్లి ఆశ కార్యకర్తలు సేకరిస్తున్న సమాచారాన్ని వైద్యులు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ శ్…